Popular posts from this blog
Flipkart Launches Quick Services In Bangalore
బెంగళూరులో ’ఫ్లిప్‌కార్ట్ క్విక్’ ప్రారంభం నామమాత్రంగా రూ. 29 చార్జీ ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా సర్వీసులు న్యూఢిల్లీ: దేశీ రిటైల్ మార్కెట్లో జియోమార్ట్, అమెజాన్‌డాట్‌కామ్‌లకు దీటైన పోటీనిచ్చే దిశగా ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా 90 నిమిషాల్లోనే నిత్యావసరాలు డెలివరీ చేసే కొత్త సర్వీసు ప్రారంభించింది. ’ఫ్లిప్‌కార్ట్ క్విక్’ పేరిట హైపర్‌లోకల్ డెలివరీ సేవలు ఆవిష్కరించింది. దీని ద్వారా తాజా కూరగాయలు, మాంసం, మొబైల్ ఫోన్లను గంటన్నర వ్యవధిలోనే అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కర్వా మంగళవారం తెలిపారు. ముందుగా బెంగళూరులో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వీసులు ఉంటాయని, క్రమంగా ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు పెద్ద నగరాలకు విస్తరిస్తామని ఆయన వివరించారు. ‘ఇంటి దగ్గరుండే కిరాణా దుకాణంలో ఉండే ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, మాంసం వంటి కేటగిరీలు కూడా చేర్చాం. విక్రేతలు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అవసరమైన భారీ గిడ్డంగుల్లాంటివి కూడా ఏర్పాటు చేశాం‘ అని కర్వా వివరించారు. హైపర్‌లోకల్ డెలివరీ విభాగంలో మిగతా పోటీ సంస్థ...


Comments
Post a Comment